🙏నమస్కారం 🙏🏻 *శ్రీ లక్ష్మీ నివాసం* మనకు దగ్గరలో ఉన్న నంబూరు లో CRDA గేటెడ్ మెగా వెంచర్ పేరు శ్రీ లక్ష్మి నివాసం. అందమైన జీవనశైలికి అద్భుతమైన మైలురాయి - శ్రీ లక్ష్మీ నివాసం వెంచర్. మా ప్రతిష్టాత్మక ప్రాజెక్టులైన శ్రీ లక్ష్మీ నివాసం వెంచర్ లేఅవుట్ మీ కలల ఇంటిని నిర్మించుకోవడానికి సరైన నివాస స్థలం. మా వెంచర్ నంబూరులో వేగంగా అభివృద్ధి చెందుతున్న జోన్‌లో ప్రశాంతమైన మరియు నిర్మలమైన వాతావరణంలో ఉంది. మా వెంచర్ విజయవాడ TO గుంటూరు వెళ్లే NH16 నేషనల్ హై వే కు 1కిలో మీటర్ దూరములో నంబూరు ఊరిలోకి వెళ్లే తారు రోడ్డుకు ఆనుకొని ఉంటుంది. ఈ వెంచర్ ల్యాండ్ మార్క్స్ : 👉 నాగార్జున యూనివర్సిటీ 👉 VVIT యూనివర్సిటీ కాలేజీ 👉 నంబూరు రైల్వేస్టేషన్ జంక్షన్ 👉 రేడియో స్టేషన్ 👉 రైన్ ట్రీ పార్క్ 👉 హాయ్ ల్యాండ్ 👉 NRI హాస్పిటల్ 👉 AIIMS హాస్పిటల్ 👉 అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం 👉 మణిపాల్ హాస్పిటల్ 👉 శంకర్ కంటి ఆసుపత్రి 👉 క్యాన్సర్ హాస్పిటల్ 👉 అమరావతి కాపిటల్ సిటీ 👉 కల్వరి టెంపుల్ 👉 దశావతారం టెంపుల్ 👉 వెస్ట్ బైపాస్ 👉 ఇన్నర్ రింగ్ 👉 అనంతపురం ఎక్స్ ప్రెస్ హై వే 👉 స్పీడ్ యాక్సెస్ రోడ్స్ వెంచర్ మొత్తం 12 ఎకరాలు. 50%బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఈ వెంచర్ ప్రత్యేకతలు : 👉 CRDA లేఔట్ 👉 40 ఫీట్ సిమెంట్ రోడ్స్ 👉 వాటర్ ట్యాంక్ 👉 నేమ్ & నెంబర్ ప్లేట్ 👉 డ్రైనేజ్ సిస్టమ్ 👉 కరెంటు 👉 పిల్లల ఆట గ్రౌండ్ 👉 100% వాస్తు 👉 24/7 త్రాగు నీరు 👉 చుట్టూ ప్రహరీ 👉 చుట్టూ మొక్కలు 👉 వాకింగ్ ట్రాక్ 👉 LED స్ట్రీట్ లైట్స్ 👉 మోడరన్ పార్క్ 👉 సెక్యూరిటీ ఆర్చ్ ఇంత మంచి సౌకర్యాలతో ఉన్న ఈ వెంచర్ ని ఒకసారి మీరు వచ్చి చూడండి. మీకు అన్ని విధాలుగా నచ్చితేనే ప్లాట్ తీసుకోండి. *"భూమి మీద పెట్టుబడి "* *"ఖచ్చితమైన రాబడి "* మీరు మా వెంచర్ దర్శించటానికి మమల్ని సంప్రదించండి. *G.N.Raju*9948775775*