site logo
All in india
image 0
image 1
image 2
image 3
image 4
image 5
thumb 0thumb 1thumb 2thumb 3thumb 4thumb 5

13 Kms to Ramavarappau Ring - Ready to Construct Home Plots - Near West Bypass

₹10,000Posted on 10 July 2026 - 09:42 AMMachavaram, NTR, Andhra Pradesh, IN

Description

నున్న టోల్ ప్లాజా నుండి 2 కిలోమీటర్లు దూరంలో - వెంటనే ఇంటి నిర్మాణానికి రెడీ గా వున్నా ఓపెన్ ప్లాట్స్ అమ్మకం విజయవాడ మరియు క్యాపిటల్ అమరావతి కి 15 నిమషాల దూరంలో వెస్ట్ బైపాస్ నుండి 2 కిలోమీటర్లు దూరంలో రామవరప్పాడు రింగ్ రోడ్ నుండి కేవలం 13 కిలోమీటర్లు దూరంలో భవిష్యత్తుకు బంగారు పెట్టుబడి అవకాశం ఇన్వెస్ట్మెంట్ మరియు తక్షణ ఇంటి నిర్మాణానికి అణువుగా వున్న ప్లాట్లు స్టేట్ హైవే సమీపంలో గజం కేవలం 9,999 రూపాయలు వెంచర్ ప్రత్యేకతలు 30 అడుగుల విశాలమైన రోడ్లు వెంచర్ చుట్టూ పూర్తి కాంపౌండ్ ఫెన్సింగ్ ఆకర్షణీయమైన ఎంట్రన్స్ సెక్యూరిటీ గేట్ సమృద్ధిగా మంచి నీటి సదుపాయం అందమైన అవెన్యూ ప్లాంటేషన్ పరిసర ప్రాంత ప్రాముఖ్యతలు నివాస ప్రాంతాలకు అత్యంత సమీపంలో స్టేట్ హైవే నుండి కేవలం 300 మీటర్ల దూరంలో ప్రతిపాదిత ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో వెస్ట్ బైపాస్ నుండి కేవలం 5 నిమిషాల దూరంలో రామవరప్పాడు రింగ్ రోడ్ నుండి 15 నిమిషాల దూరంలో గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కీ 20 నిముషాల దూరంలో రాజధాని అమరావతికి 20 నిమిషాల దూరంలో విజయవాడ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్‌కు 20 నిమిషాలు

13 Kms to Ramavarappau Ring - Ready to Construct Home Plots - Near West Bypass

₹10,000Posted on 10 July 2026 - 09:42 AMMachavaram, NTR, Andhra Pradesh, IN

Location & Address

map
google map
get directions

AD-49799

Report AD
HK Developers and PromotersMember Since Jul 2026View Profile
profile picture