site logo
All in india
image 0
image 1
image 2
image 3
thumb 0thumb 1thumb 2thumb 3

AP CRDA Approved Layout - 100% Bank Loan - Vijayawada - Nuzvid Highway Facing Layout

₹8,000Posted on 10 July 2026 - 10:48 AMPatamata, NTR, Andhra Pradesh, IN

Description

AP CRDA Approved Layout - 100% Bank Loan - Vijayawada - Nuzvid Highway Facing Layout ఈ వెంచర్ విజయవాడ నూజివీడు స్టేట్ హైవే ఫేసింగ్ లెఔట్ వట్టిగూడిపాడు మల్లవల్లి ఇండస్ట్రియల్ కారిడార్ వెనుక CRDA మరియు RERA ఆమోదిత లేఅవుట్ వెంటనే ఇల్లు నిర్మించుకునేందుకు సిద్ధంగా వున్న వెంచర్ చదరపు గజం కేవలం 8000 మాత్రమే వెంచర్ ప్రత్యేకతలు 133 గజాల నుంచి 800 గజాల వరకు ప్లాట్లు అందుబాటులో 40 అడుగులు 30 అడుగుల అంతర్గత రోడ్లు 40 అడుగుల ప్రధాన రోడ్ మాస్టర్ ప్లాన్‌లో 120 అడుగుల R B రోడ్ వెంచర్ మొత్తం ఫుల్ కంపౌండ్ వాల్‌తో భద్రత ఆకర్షణీయమైన గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ రెండు వైపులా అరోగ్యకరమైన ఎవెన్యూ ప్లాంటేషన్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఓవర్‌హెడ్ లాంపులతో వీధి లైటింగ్ ప్రతి ప్లాట్‌కి నీటి సదుపాయం వట్టిగూడిపాడు రెసిడెన్షియల్ జోన్లకు సమీపంలో ప్రతిపాదిత ఔటర్ రింగ్ రోడ్‌కి కేవలం 6 కిమీ మల్లవల్లి ఇండస్ట్రియల్ కారిడార్‌కి కేవలం 3 కిమీ నూజివీడు IIT కాలేజీకి 10 నిమిషాల ప్రయాణదూరం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు కేవలం 30 నిమిషాల్లో చేరవచ్చు విజయవాడ నుండి మన వెంచర్ 40 కిలోమీటర్లు దూరం ఏలూరు నుండి మన వెంచర్ 30 కిలోమీటర్లు దూరం త్వరపడండి పరిమిత సంఖ్యలో మాత్రమే ఇండిపెండెంట్ హౌసెస్ మరియు ప్లాట్లు లభించనున్నాయి ఈరోజే మీ కలల ఇల్లు మరియు ప్లాట్ బుక్ చేసుకోండి

AP CRDA Approved Layout - 100% Bank Loan - Vijayawada - Nuzvid Highway Facing Layout

₹8,000Posted on 10 July 2026 - 10:48 AMPatamata, NTR, Andhra Pradesh, IN

Location & Address

map
google map
get directions

AD-49805

Report AD
HK Properties and Promoters Member Since Jun 2025View Profile
profile picture