అపార్ట్మెంట్ ఫర్ సేల్ ఒంగోలు ఆంధ్ర ప్రదేశ్ గ్రౌండ్ ఫ్లోర్ కట్టుబడి సంవత్సరము2015 మొత్తం ఫ్లాట్లో 30 మున్సిపాలిటీ వార్డు సౌకర్యం సీసీటీవీ కెమెరా కలదు 1080 చదరపు అడుగులు రెండు బెడ్ రూంలో రెండు అటాచ్డ్ బాత్రూమ్ లు మందిరము సపరేట్ కలదు మున్సిపాలిటీ వాటర్ ప్రతిరోజు సాయంత్రము 10 నిమిషాల ఇంట్లోకి నీళ్లు వచ్చును కర్నూల్ రోడ్డు 300 మీటర్లు దూరంలో ఉన్నది మంగమూరు డంక ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంది వెంకటేశ్వర స్వామి గుడి వంద మీటర్లు ఉన్నది 30 ప్లాట్లు ఎదురెదురు వాకిలి లేదు కాంటాక్ట్ నెంబర్ పున్నారెడ్డి 9052061974