ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణ, వ్యాపార రంగాలలో శరవేగంగా విస్తరిస్తున్న నగరం కర్నూలు. నగర పరిధి కి అతి చేరువగా, నివాసానికి అత్యంత యోగ్యమైన బళ్ళారి చౌరస్తాకి సమీపంలో, సమగ్ర వసతులతో, సకల సౌకర్యాలతో, మీ పెట్టుబడికి భద్రతగా, భవితకి భరోసాగా రూపుదిద్దుకుంటుంది స్కంధాన్షి గ్రీన్ ఏకర్స్ . కేవలం12.37 లక్షలలో (ప్లాటు ప్రారంభ ధర).