site logo
All in india
image 0
image 1
image 2
image 3
thumb 0thumb 1thumb 2thumb 3

MAIN ROAD FACING VENTURE

₹7,499Posted on 08 August 2025 - 07:52 PMX28V+82M, Kothavalasa - Devarapalli Rd, Mushidipalle, Andhra Pradesh 535281, India

Description

ఈషిక డెవలపర్స్ కొత్త ప్రాజెక్ట్. గజం ధర రూ.7500/- విశాఖపట్నం - కొత్తవలస - దేవరాపల్లి రోడ్లో ఎస్. ఆనందపురం జంక్షన్ దగ్గర 12D సిటీ బస్సు రోడ్డు ఆనుకొని ప్రతి 5 నిమిషాలకి సిటీ బస్సు విశాఖపట్నం, పాతపోస్ట్ ఆఫీసు, ఆర్. టి. సి కాంప్లెక్స్ నుండి ప్రతి 5 నిమిషాలకి సిటీ బస్సు సౌకర్యం కలదు. రెడీగా ఇల్లు కట్టుకొని ఉండుటకు అనువుగా ఇళ్ల స్థలాలు కలవు. ప్రాజెక్ట్ హైలెట్స్:: # 30 అడుగుల రోడ్స్, # ఓపెన్ డ్రైనేజ్, # ల్యాండ్ కన్వర్షన్, # 100 💯 వాస్తు, # చుట్టూ కాంపౌండ్ వాల్ 6 ఫీట్, # ఎంట్రెన్స్ గేట్ ఆర్చ్, # స్పాట్ రిజిస్ట్రేషన్, # పొల్యూషన్ ఫ్రీ జోన్, # క్లియర్ టైటిల్, # 24 గంటలు సెక్యూరిటీ లొకేషన్ హైలెట్స్:: # 12D సిటీ బస్సు రోడ్ ఆనుకొని, # ఊరుని ఆనుకొని, # ఎస్.ఆనందపురం జంక్షన్ ఆనుకొని, # నియర్ హాస్పిటల్, బ్యాంక్స్, విలేజెస్, # విశాఖపట్నం నుండి 40 నిమిషాలలో సిటీ బస్సు లో ప్రయాణం, ph:9866208944

MAIN ROAD FACING VENTURE

₹7,499Posted on 08 August 2025 - 07:52 PMX28V+82M, Kothavalasa - Devarapalli Rd, Mushidipalle, Andhra Pradesh 535281, India

Location & Address

map
google map
get directions

AD-36125

Report AD
gandi appalanaiduMember Since Aug 2025View Profile
profile picture