site logo
All in india
image 0
image 1
image 2
image 3
image 4
image 5
image 6
image 7
image 8
thumb 0thumb 1thumb 2thumb 3thumb 4thumb 5thumb 6thumb 7thumb 8

open plots in Fourth (4th) City/ Future City/ Future Hi-Tech, Hyderabad

₹1,200,000Posted on 16 November 2025 - 08:06 AM3MX7+FF Gungal, Telangana, India

Description

🙏శుభోదయం 🙏 अपने कर्तव्यों में विघ्न डालने के लिए क्षमा करें Sorry for the disturb sir/madam 🙏 (మీ విధులకు భంగం కలిగించి ఉంటే క్షమించండి.) 10 సంవత్సరాల తర్వాత మీ సొంత హాస్పిటల్ భవనం మన భారత్ ఫ్యూచర్ సిటీ (ఫ్యూచర్ హై-టెక్ సిటీ) లో ఉండాలనుకుంటున్నారా? ఇప్పుడున్న హై-టెక్ సిటీ ని మించి 4 రెట్లు అభివృద్ది కాబోతున్న మరో హైఫై హై-టెక్ సిటీ, ఇక్కడ 8 రకాల జోన్లుగా 1. మెడికల్ హబ్, 2. ఎలక్టానిక్ హబ్, 3.సాఫ్ట్ వేర్ హబ్, 4.ఎంటర్టైన్మెంట్ జోను, 5.రెసిడెన్షియల్ జోను, 6.ఎడ్యుకేషన్ జోన్, 7.స్పోర్ట్ జోను , 8.health City గా విభజన చేసి ఒక ఉపాయం ప్రకారం అభివృద్ది జరుగుతున్నది. అందువల్ల ఇప్పుడున్న హై-టెక్ సిటీని మించి 4 రెట్లు హైఫై హై-టెక్ సిటీ అవుతున్నది. మీకు కోటీశ్వరులు కావాలని బలమైన కోరిక ఉందా? అందుకే ఈ 👇 కింద వీడియోలు మిమ్మలను చేసుకున్నాయి. https://youtu.be/KKVdR5jATQY?si=daJRbF31t7upifzO https://youtu.be/oVNJ5ajy_2U?si=lyO93Ju9lYL4UpRM మన చుట్టుపక్కల వాళ్ళు ఫలానా ఏరియాలో గజం భూమి ఇంత ఉండేది, అంత ఉండేది అనుకుంటుంటే మనం వింటూ ఉంటాం. ఇప్పుడు అదే భూమి కోట్లలోకి వెళ్ళి ఉంటుంది, అప్పుడు డబ్బులు ఉండి కొనక కొంతమంది, డబ్బులు లేక కొంతమంది, ఇంత ఎక్కువ ధరలా అని కొంతమంది, ఇక్కడ ఏం ఉన్నది ప్లాట్ కొనడాని ఎవరో చెప్పినమాట విని కొనక కొంత మంది(మనం బాగుపడడం ఇష్టం లేనివారు), లక్షలు పెట్టుబడులు పెట్టేటప్పుడు నిర్ణయం మనదే ఉండాలి పక్కన వారిది కాకూడదు, ఇంత దూరం అని, అవగాహన లేక ప్లాట్లు కొనక కొంతమంది, కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడ అభివృద్ధి అయ్యాక అందరం అనుకుంటాం అయ్యో ఆరోజు ప్లాటు కొనుక్కొని ఉంటే బాగుండేది అని. అప్పటికే సరియైన నిర్ణయం తీసుకోక, లేదా పక్కన వారి మాట విని కొనక నష్టపోయి ఉంటాం, కానీ ఇప్పుడు కొందాం అంటే అప్పటి ధరలు ఇప్పుడు ఉండవు, కొన్ని వందల రెట్లు పెరిగి ఉంటాయి, ఇప్పుడు కొనాలి అంటే కొనలేని ధరలు, అప్పుడు కొన్న వారు ఇప్పుడు కోటీశ్వరులు. అప్పట్లో ఎవ్వరి దగ్గర సరిపడ డబ్బులు ఉండి ప్లాటు కొన్నవారు కాదు, ఎవరో కొద్ది మంది ఉండొచ్చు, చాలా మంది కొన్ని డబ్బులు ఉండి కొన్ని డబ్బులు అప్పు తెచ్చుకొని (లేదా) లోను పెట్టుకొని, చిట్టిలు వేసి, కొన్నవారు ఈరోజు దాని ఫలితాలను అనుభవిస్తుంటారు. ఇప్పటికైనా మనం మనస్సు మార్చుకుని వారి లాగానే చేయాలి(వారిని కాపీ కొట్టడం), ఎప్పుడూ మన దగ్గర సరిపడా డబ్బులు ఉండవు ఉన్న డబ్బులతో ఫ్లాట్ కొనుక్కొని కొన్ని డబ్బులు అప్పు, (లేదా) లోను పెట్టుకొని, చిట్టిలు వేసి, ఫ్లాటు కొంటే మనం కూడా కొన్ని సంవత్సరాల తర్వాత వారిలా కోటీశ్వరులం అవుతాము. అయితే ఇక్కడ మనం సరైన ఆలోచన చేయాలి ఎక్కడ పడితే అక్కడ ఫ్లాట్ కొనకూడదు, (ఒక వ్యక్తో , ఒక సంస్థ డెవలప్ చేస్తే ఆ ఏరియా డెవలప్ కాదు) ఒక వ్యవస్థ డెవలప్ చేస్తే అక్కడ ఆ ఏరియా డెవలప్ అవుతుంది. వ్యవస్థ అంటే ప్రభుత్వం, ప్రభుత్వం ఏ ఏరియాలో డెవలప్ చేస్తే (రకరకాల కంపెనీలు, హాస్పిటల్స్, సాఫ్ట్ వేర్ కంపెనీలు, స్పోర్ట్స్, మెట్రో రైలు, లక్షల మందికి ఉద్యోగాలు వస్తుంటే) ఆ ఏరియాలో భూముల ధరలు ఎక్కడికో కోట్లలోకి వెళ్లిపోతాయి కాబట్టి మనం కూడా లీగల్ గా, పర్మిషన్స్, సెక్యూరిటీ, కంపెనీల చరిత్ర చూసి, వెంచర్లో డెవలప్మెంట్స్, చుట్టుపక్కల అన్ని రకాల డెవలప్మెంట్ చూసి, తక్కువ ధరల్లో హైవేకు ఆనుకున్న వెంచర్లో ప్లాట్స్ కొనుక్కుంటే మనం కూడా కోటీశ్వరులం అవుతాము. రాష్ట్ర రాజధానిలో లక్షల్లో కొంటే కోట్లలో ధరలు పెరుగుతాయి. జిల్లాల్లో లక్షలలో కొంటే లక్షల లోనే పెరుగుతుంది, నిర్ణయం మనదే. సైబర్ టవర్ పునాదికి ముందు గచ్చిబౌలి, హైటెక్ సిటీ లో గజం భూమి ధర 1994 సం॥ లో రూ: 100/- , రూ: 300/- మాత్రమే 2024 లో రూ: 3 లక్షల - రూ: 5 లక్షలు వరకు 30 సం॥ల లో 3000 రెట్లు నుండి 5000 రెట్లు పెరిగింది. ఇప్పుడు ఫ్యూచర్ (ఫోర్త్)సిటీ (ఫ్యూచర్ హైటెక్ సిటీ) కి కూతవేటు దగ్గర మన వెంచర్ లో 8.50 లక్షల కే ఓపెన్ ప్లాట్ 12 లక్షల కే హైవే ఫేసింగ్ వెంచర్ ప్లాట్ 5 సం॥ల నుండి 10 సం॥ల లో ధర కోట్లలో కొనవలసి వస్తుంది. మీరు జీవిత కాలంలో మీ వృత్తి ద్వారా ఎంత సంపాదిస్తారో, మీరు ఫ్యూచర్ (ఫోర్త్)సిటీ, ( ఫ్యూచర్ హైటెక్ సిటీ) లో కొన్న ప్లాటు మీ జీవిత కాల సంపాదన కంటే 4,5 రెట్లు ఎక్కువ సంపాదిస్తుంది. ఇప్పటి మీ పెట్టుబడి మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు రాబడి. https://youtu.be/oVNJ5ajy_2U?si=lyO93Ju9lYL4UpRM 👆ఈ వీడియోలు పూర్తిగా చూడండి, మీకే అర్థం అవుతుంది, హైదరాబాదులో ఏ హైవేలో రియల్ ఎస్టేట్ జరిగినా, జరగకపోయినా, నాగార్జున సాగర్ హైవేలో రియల్ ఎస్టేట్ జరుగుతున్నది. ఎందుకంటే ఇక్కడ ఫ్యూచర్ సిటీ (future hi-tech City) వస్తున్నది, ఈ రోడ్డు లోనే తక్కువ ధరకు ప్లాట్లు ఉన్నాయి కాబట్టి, మీ పిల్లల ఫ్యూచర్ కోసం ఫ్యూచర్ సిటీలో మనం ప్లాట్ కొన్న, వేరే వారికి ఇప్పించినా 5 నుండి 10 సంవత్సరాల్లో ధరలు కోట్ల లోకి వెళ్ళిపోతాయి, నిజమా? నమ్మకం ఏంటి ? అనుకుంటే ! https://youtu.be/KKVdR5jATQY?si=wjZWXo-e6c0QMbRd 👆ఈ వీడియో పూర్తిగా చూడండి, ఇంకా మీకు పూర్తి వివరాలు కావాలంటే పంపిస్తాను, అప్పటికి కూడ నమ్మకపోతే వారిని భగవంతుడు కూడ కోటేశ్వరులని (బాగు)చేయలేడు. https://youtu.be/risiBc-5qDM?si=Tm3WsYQIA9qD5EWB 👆ఇది హైవేకు ఆనుకొని ఉన్న 100 ఎకరాల (RERA) ఆమోదించిన వెంచర్లో, భవిష్యత్ హైటెక్ సిటీ( ఫోర్త్ సిటీలో) ప్లాట్స్ మరియు ఇండ్ల యొక్క Site వీడియో, పూర్తిగా చూడండి Company Director 9441 72 7676

open plots in Fourth (4th) City/ Future City/ Future Hi-Tech, Hyderabad

₹1,200,000Posted on 16 November 2025 - 08:06 AM3MX7+FF Gungal, Telangana, India

Location & Address

map
google map
get directions

AD-40915

Report AD
Aishwarya Reddy Member Since May 2025View Profile
profile picture