site logo
All in india
image 0
image 1
image 2
image 3
image 4
image 5
image 6
thumb 0thumb 1thumb 2thumb 3thumb 4thumb 5thumb 6

phoenix green valley RED SANDALS FRAM LAND'S Gajam 699 only VINUKONDA AP

₹850,000Posted on 02 December 2024 - 04:22 PMKarthikeya Furnitures & Decors 27-3 & 4, Kothapeta, Vinukonda, Andhra Pradesh 522647, India

Description

ఎర్రచందనం ఫామ్ ల్యాండ్స్(50 ఎకరాలు):- 1.మొదటి ప్రాజెక్ట్ - రామలింగపురంలో 2.రెండవ ప్రాజెక్ట్ - నడిగడ్డలో 3.మూడవ ప్రాజెక్ట్ - గుట్టలపల్లె పూర్తి చేసుకొని అతి త్వరలో 4.నాలుగోవ ప్రాజెక్ట్ :- 5.ఐదవ ప్రాజెక్ట్:-50 ఎకరాలు ఓపెనింగ్ చేయడం జరుగుతుంది.. 6. ఆరో ప్రాజెక్ట్ :- 40 ఎకరాలు ఓపెనింగ్ చేయడం జరిగింది. *ఒక గజం ధర 699/- మాత్రమే* *సరిగొండపాలెంలో 50 ఎకరముల* భద్రమైన వ్యవసాయ క్షేత్రం. 🌇🌇 🇳🇫🇳🇫భూమికి భూమి విలువ పెరుగుతుంది. పంటకు పంట అధిక ఆదాయాన్నిస్తుంది.🇳🇫 👉 వెంచర్ ప్రత్యేకతలు:- 👉 వినుకొండ నుండి కేవలం 8km మాత్రమే 👉 వినుకొండ - పుల్లలచేరువు బస్ రోడ్ కి అనుకోని ఉంటుంది. 👉వినుకొండ నుండి మన వెంచర్ కి బస్ సదుపాయం కలదు 👉ఏ కంపెనీ ఇవ్వలేని 30 అడుగుల రోడ్లు(ప్రతి ప్లాటుకు) 👉70:30 రేషియో(70 శాతం కస్టమర్ కి,30 శాతం కంపెనీ కి) 👉ఊరికి అనుకోని ఉండడం 👉ప్రతి ప్లాట్ కి సరిహద్దులు చూపించి అగ్రిమెంట్ రోజునే మీ ప్లాట్ నంబర్ తో *name bord*నీ ఏర్పాటు చేయబడును 👉భూమితో పాటు మొక్కలు మొక్కలు కూడా కస్టమర్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం 👉Ec లో భూమితో పాటు ఎర్రచందనం మొక్కలను కూడా ఆన్లైన్ లోకి ఎక్కిచబడును 👉పూర్తి లీగల్ డాక్యుమెంట్స్ 👉స్పాట్ రిజిస్ట్రేషన్ 👉పట్టాదారు పాస్ బుక్ 👉మొక్కలకు డ్రిప్ సిస్టం ఏర్పాటు 👉cc కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ 👉24 గంటలు సెక్యురిటి 👉మీ ప్లాట్ లోని మొక్కలను *10 సవత్సరాలు* పాటు free of cost తో అగ్రిమెంట్ విధానంలో పెంచి పెద్ద చేసి కటింగ్ చేసి ఇవ్వబడును 🕵🕵 వివిద మార్గాలలో పెట్టుబడి: ఎన్ని సం.లకి రెట్టింపు అవుతుంది: పోష్టల్ డిపాజిట్: 7.3% వడ్డీ : 9.4 సం.లు ;; బ్యాంకు డిపాజిట్ : 6.75% : 10.5 సం.లు ;; మ్యూచవల్ ఫండులు : 12% : 6-7 సం.లు ;; భూమి : 4 రేట్లు : 5 సం.లు ;; ఎర్రచందనం : 10సం.లు : అంచనా 10-15 రెట్లు పైమాటే.🕵🕵 🇳🇫🇳🇫భూమి మీద పెట్టుబడి భద్రమైనది, అధిక ఆదాయం కూడా.🇳🇫🇳🇫 Ravuri Ayyappa 7396610490

phoenix green valley RED SANDALS FRAM LAND'S Gajam 699 only VINUKONDA AP

₹850,000Posted on 02 December 2024 - 04:22 PMKarthikeya Furnitures & Decors 27-3 & 4, Kothapeta, Vinukonda, Andhra Pradesh 522647, India

Location & Address

map
google map
get directions

AD-29375

Report AD
RAVURI AYYAPPA Member Since Dec 2024View Profile
profile picture