site logo
All in india
image 0
thumb 0

Prestigious and Luxurious Farmhouses Project in Rajahmundry City Limits, Uncompromised Const Quality

₹4,700,000Posted on 30 August 2025 - 03:53 PM78-2-19, Old Somalamma Temple Rd, opp. big bazzar, Syamala Nagar, Gandhipuram, Rajamahendravaram, Andhra Pradesh 533103, India

Description

లగ్జరీ ఫాంహౌస్ అతిత్వరలో రాబోతున్న ఇండియన్ బొటానికల్ గార్డెన్ కు చేర్చి, రాజమండ్రి సిటి పరిది పిడింగొయ్యి దగ్గర 22 ఎకరాలు ప్రీలాంచ్ ఆఫర్! కేవలం 47 లక్షలకే (బ్యాంక్ లోన్ రాదు) 530 గజాలు (మినిమం 11 సెంట్లు) స్థలం స్పాట్ రిజిస్ట్రేషన్ ఫాం హౌస్, రెండు కొబ్బరి చెట్లు, వివిధ రకాల పళ్ళు చెట్లు, కార్ పార్కింగ్, కాంపౌండ్ వాల్, కరెంటు, ప్లే గ్రౌండ్ లాంటి వసతులతో మూడు నెలల్లో మీకు ఫాంహౌస్ అందచేయ బడుతుంది, మీ వీకెండ్ మీరు ఎంజాయ్ చేస్తూ, మిగిలిన రోజులు బంధువులు, స్నేహితులు లలో అద్దెకు యివ్వడం ద్వారా రోజుకు రెండు లేదా మూడు వేలు సంపాదించు కోవచ్చు, యాంత్రికమైన ఈ జీవన విధానంలో భార్యా పిల్లలతో వీకెండ్స్ లో మంచి ఆక్సిజన్ లెవెల్స్ కలిగిన ప్రశాంత వాతావరణంలో పూర్తి మొబైల్ నెట్వర్క్ ఉండి, పది నిమిషాలలో రాజమండ్రి RTC కాంప్లెక్స్ , దానవాయిపేట, ప్రకాష్ నగర్ లను చేరుకోగలిగే అద్భుత ప్రదేశంలో మరువలేని అనుభూతి పొందండి. శ్రీనివాస్ చౌదరి, డైరెక్టర్, ప్రణవ్ డవలపర్స్ రాజమండ్రి.

Prestigious and Luxurious Farmhouses Project in Rajahmundry City Limits, Uncompromised Const Quality

₹4,700,000Posted on 30 August 2025 - 03:53 PM78-2-19, Old Somalamma Temple Rd, opp. big bazzar, Syamala Nagar, Gandhipuram, Rajamahendravaram, Andhra Pradesh 533103, India

Location & Address

map
google map
get directions

AD-36876

Report AD
Pranav Developers Member Since Aug 2025View Profile
profile picture