కాకినాడ, గంగరాజు నగర్ లో 4 FLOORS APARTMENT / GROUP HOUSE కట్టుకునే వాళ్ళకి మంచి అవకాశం. గంగరాజు నగర్ లో 311 గజాలు (43 x 65) North Facing Site for SALE . 33 ఫీట్ రోడ్ సిమెంట్ రోడ్, డ్రైనేజీస్ పవర్ సప్లై ఉన్నాయి, క్లియర్ documents బ్యాంకు లోన్ వచ్చును పక్కన ఒక అపార్ట్మెంట్ ఆల్రెడీ ఉంది ప్లాన్ approvals ఈజీగా వస్తాయి వెంటనే construct చేసుకోవచ్చు